తెలుగు సామెతలు


Add New Sameta
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 162 Records         Page of 9  
"అ"తో మొదలయ్యేవి

వివరణ
అంటే... ఏమీ రాకపోయినా, ప్రాముఖ్యత తనకే ఇవ్వాలి అనే అర్థమొస్తుంది.

అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట

వివరణ
మనవాడు కాడు అని చెప్పటం...

అక్క మనదైతే బావ మనవాడా?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ

వివరణ
ఎక్కడ ఉంటే అక్కడే స్వర్గం అనే అర్థం...

అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అగ్నికి వాయువు తోడైనట్లు

వివరణ
కోర్టు కెళ్ళినవాళ్ళ గురించి ఈ సామెత

అగ్రహారాలన్నీ పోతే పోయాయి గానీ, ఆక్టు బాగా తెలిసిందన్నాడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అటునుండి నరుక్కు రా

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అడకత్తెరలో పోకచెక్క

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అడగందే అమ్మ అయినా పెట్టదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అడిగేవాడికి చేప్పేవాడు లోకువ

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అడుక్కుతినేవాడికి అర్ధరాజ్యమిచ్చినా అడుక్కుతినేచిప్ప కడుక్కుదాచుకున్నడట

వివరణ
అడుక్కునే వాడు చాలా ఇళ్ళు తిరిగి రకరకాల కూరలు, పప్పు తెచ్చుకుంటాడు, అదే ఇంట్లో అన్ని చేసికోము కదా అన్నదానికే ఈ సామెత.

అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అడుక్కున్నమ్మకు అరవై కూరలట, వండుకున్నమ్మకు ఒకటే కూరట

వివరణ
అడుసు అంటే బురద (బాడి). బురదను ముట్టుకుంటే అంటుకుంటుంది. ఈ విషయం తెలిసీ దాన్ని తొక్కటం ఎందుకు, తర్వాత అంటుకుంది అని బాధపడి కడుక్కోవటం ఎందుకు అని పూర్తి అర్థం. అంటే, తెలిసి తప్పు చేయటం ఎందుకు, తర్వాత బాధపడటం ఎందుకు అనే అర్థం కోసం వాడతారు.

అడుసు తొక్కనేల కాలు కడగనేల

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అతగాడే ఉంటే మంగలెందుకు

వివరణ

అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న