శ్రీకాళహస్తీశ్వర శతకము - ధూర్జటి


Add New Satakam
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-6 Of 6 Records         Page of 1  
"అ"తో మొదలయ్యేవి
అకలంకస్థితి నిల్పి, నాదమను ఘంటారావమున్ బిందు దీ
పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్బూని యానంద తా
రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా
రికిగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీకాళహస్తీశ్వరా !!
వివరణ
something

అడుగంబోనిక నన్యమార్గరతులం బ్రాణావనోత్సాహినై
యడుగంబోయినబోదు నీదుపదపద్మారాధక శ్రేణియు
న్నెడకున్ నిన్ను భజింపగా గనియు నాకేలా పరాపేక్ష ? కో
రెడిదింకేమి ? భవత్ప్రసాదమమె తగున్ శ్రీకాళహస్తీశ్వరా !!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అమరస్త్రీలరమించినన్ జెడదు మోహంబింతయున్, బ్రహ్మ ప
ట్టము సిద్ధించిన నాసదీరదు, నిరూఢక్రోధమున్ సర్వలో
కముల న్మ్రింగినమాన, దిందుగల సౌఖ్యంబొల్ల, నీసేవ చే
సి మహాపాతక వారిరాశిఁ గడతున్ శ్రీకాళహస్తీశ్వరా !!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అమ్మా, యయ్య యటంచునెవ్వరిని నేనన్నన్శివా ! నిన్ను నే
సుమ్మీ నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా
కిమ్మైఁ దల్లియు దండ్రియున్ గురుఁడు నీవేకాన సంసారపుం
జిమ్మంజీకటిఁ గప్పినన్ గడుపు నన్ శ్రీకాళహస్తీశ్వరా !
వివరణ
శ్రీకాళహస్తీశ్వరా ! నిన్ను తప్ప నే మరెవ్వరినీ అమ్మ, అయ్యా అని అనలేదు. ఒకవేళ ఆ విధంగా పిలిచినా అది నిన్నే కాబట్టి నా ఈ శరీరమునకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నియును నీవే అని నమ్మియున్నాను. నన్ను సంసారం అనే చీకటిలో పడకుండా కాపాడుము.

అయవారై చరియింపవచ్చు తన పాదాంభోజ తీర్ధంబులన్
దయతో గొమ్మనవచ్చు సేవకుని నర్థప్రాణదేహాదుల
న్నియు నా సొమ్మనవచ్చు గాని, నరుల న్నిందింప, నిన్నాత్మ ని
ప్క్రియతన్ గానగరాదు పండితులకున్ శ్రీకాళహస్తీశ్వరా !!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అల యేకార్ణవ వేళ నీవు వటపత్రాకారమై యుండఁగా
చెలువంబొప్పఁగ మాధవుండు గలిగెన్ జేరంగఁజోటంచుదా
నెలమిం దామరతంపరై బ్రతికి నాఁడింతాకుపై నుండియే
సిలుగుల్ పొందక నీ కతంబునగదా శ్రీకాళహస్తీశ్వరా !
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION