AndhraFolks Member Info




MemberID:   Rakigita9
Name:   Raakhee Geetha
Date Of Birth:   (Not Shown)
Sex:   Male
Marital Status:   Married
Occupation:   Executive/Managerial
Location:   a.p.,india
Email:   rakigita9@yahoo.com
Member Since:   August 5, 2009
Signature:   ప్రియనేస్తం! నా పేరు రాఖీ నేనొక తెలుగు కవి,పాటల రచయిత స్వరకర్తను మీకు సాహిత్యం/పాటలు/కవితలు /నానీలు పట్ల మక్కువ ఉన్నట్లైతే నా బ్లాగులు సందర్శించండి.. మీ నిస్పాక్షిక సమీక్షలు/అభిప్రాయాలు/విమర్శలు నాకు శిరోధార్యం.నా ఉన్నతికి అవి సోపానాలు ! దయచేసి బ్లాగుల లోని కామెంట్స్ లో గాని లేదా నా మెయిల్ ఐడి కి గాని పోష్ట్ చేయగలరు.
http://www.raki9-4u.blogspot.com
http://www.rakigita9-4u.blogspot.com
rakigita9@yahoo.com
rakigita9@gmail.com
సదా
మీ స్నేహాభిలాషి, రాఖీ
More about Member:   చిగురాకు నేను
చిరుగాలికే మైమరచేను
ఏకాకి నేను
చిరు స్పర్శకే పులకరించేను
అనాధను నేను
చిరునవ్వుకే పరవశమౌతాను
బీడు భూమి నేను
చిట్టి చినుకుకే అనందం తట్టుకోలేను
ఎండిన మోడు నేను
ఆమని కై అర్రులు చాస్తాను
ఎడారి దారి నేను
ఒయాసిసుకై పరితపించి పోతాను
పసి వాణ్ణి నేను
దగ్గర తీస్తే ఆశగా చేతులు సాచేను
చకోరి నేను జాబిలికై జాలిగ చూస్తాను
కవిని నేను
కాసింత ప్రశంస కే బానిసనౌతాను
ఏమిచ్చుకోను అభిమానులందరికీ
శిరసు వంచి నేను అభివందన మంటాను
Profile Picture:    None
Member Status:   


Contributions :
          Articles - 2
          Lyrics - 0
Points History